జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు తెలుసా ?

ప్రతి ఒకరి లైఫ్ లో తల పైన వెంట్రుకలు అందమైన భాగం . ప్రస్తుత కాలంలో అందరిని వెంటాడుతున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలకుండా ఉండడానికి చాల మంది కెమికల్స్ ని వాడుతూ ఉంటారు అయినా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చుద్ద్దాం .

Hair loss Reasons

వెంట్రుకలు రాలడానికి గల కారణాలు :

  • వేడి నీటితో తల స్నానం చేయడం
  • డాండ్రఫ్ ఉండడం
  • హెయిర్ స్టైల్ కి వాడే కెమికల్స్
  • నిద్ర లేకవపోవడం
  • సరైన ఆహారం తీసుకోకపోవడం
  • వాతావరణ కాలుష్యం
  • తగినన్ని నీళ్లు తాగకపోవడం
  • వృత్తి‌రీత్యా కలిగే ఒత్తి‌డి
  • టెన్సిషన్ కి లోను అవ్వడం
  • ఫాస్ట్ ఫుడ్స్ తినడం
  • మద్యపానం సేవించడం
  • పొగ త్రాగడం
  • వాతావరణ మార్పులు
  • హెయిర్ ఫాల్ కి ప్రధాన కారణం
  • సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం

జుట్టు‌ రాలకుండా ఉండడానికి ఏమి చేయాలి ?

  • సరైన పోషక ఆహారం తీసుకోవడం
  • ఒత్తిడి తగ్గించు కోవడానికి వ్యాయామం చేయడం
  • తల స్నానం చేసే ముందు నూనె ని కాస్త వేడి చేసి మసాజ్ చేస్కోవడం
  • తల కి వారానికి రెండు సార్లైనా నూనె పటించుకోవడం
  • హెయిర్ ని షార్ట్ చేయించుకోవడం
  • ఉల్లిపాయ రసం ని తలకి మర్దన చేయడం
  • రోజుకి 3-4 లీటర్లు నీరు తాగడం
  • రోజుకి తగినంత నిద్ర పోవడం
  • దుమ్ము ధూళి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *