గర్భిణులు బొప్పాయి తింటే అబార్షన్‌ అవుతుందా?

వాస్తవానికి చెప్పాలంటే బొప్పాయిలో “విటమిన్‌ ఎ” పుష్కలంగా ఉంటుందనే మాట నిజమే. గర్భిణీలు విటమిన్‌ ఎ విపరీతంగా తీసుకుంటే అబార్షన్‌ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే గర్భ విచ్ఛిత్తి జరిగేటంత విటమిన్‌ ఎ అందాలంటే కనీసం 5 కిలోల మేర బొప్పాయి తినాలి అని వైద్యపరిశోధనలో తేలింది.

ఇంతమేర గర్భిణులు తినలేరు కాబట్టి బొప్పాయి తినటం వల్ల అబార్షన్‌ జరుగుతుందని అనుకోవటం పొరపాటు వైద్యులుచెబుతున్నారు. మిగతా పళ్లకులాగానే బొప్పాయిని పరిమితంగా తీసుకోవటం వల్ల ప్రమాదం ఉండదు అని వైద్యులుతేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *