ఆపిల్ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్స్ అవసరం లేదని చెప్తుంటారు ఆపిల్ తినడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు చేరతాయి ఇందులో విటమిన్ డి ఏ బి సి ఈ కె లతోపాటు డైయామిన్ సోడియం క్యాల్షియం మెగ్నీషియం పాస్పరస్ జింక్ ఫైబర్ ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.
మనిషికి కావలసిన రోజువారీ పోషకాలు ఆపిల్ లో ఉన్నాయి ఇది అధిక బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది మరియు గుండెని ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది.
ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దంత సమస్య ని నివారించి దంతాల కి ఆరోగ్యంగా ఉంచుతుంది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది.
బీపీని అదుపులో ఉంచుతుంది యాపిల్ తొక్కతో సహా తింటే గుండె గు సంబంధించిన వ్యాధిని కావచ్చు జ్ఞానశక్తిని పెంచుతుంది ఎముకలను దృఢంగా అయ్యేలా చేస్తుంది