జూ. ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ యాక్ట్రెస్ సెలెక్ట్ చేసారా?

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

Read more