జనసేన పార్టీవిడుదల చేసిన కొత్త మేనిఫెస్టో… !!

ఎపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమి ఏమి చేయాలో మేనిఫెస్టోలో పేర్కొంది.

1.మొదట ప్రతి రైతులకు రూ.8వేలరూపాయలు మే నెల లో పెట్టుబడి సాయం.

2.60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌ 5000వేల రూపాయలు ఉండేలా చూడాలి.

3.ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రాయల సీమ.ప్రాంతాల ఇలా ప్రాంతాల వారిగా అభివృద్ధి కార్యక్రమంలు చేయాలి.
4.ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, డిగ్రీ విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు పంపిణీ చేయాలి.

5.ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలి

6.మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండేలా చూస్తాం అని జనసేన హామీ ఇచ్చింది

7.గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాము అని చెప్పింది

8.రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను జనసేన ప్రకటించింది.

9. జనసేన ముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు వంటి అంశాలను మేనిపెస్టోలో చేర్పించారు.

ఇలా 96 హామీలను జనసేన మేనిఫెస్టో లో పొందుపరిచింది. మన దేశంలోనే అన్ని రాష్ట్రాలకు మన ఆంధ్రప్రదేశ్ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి అని జనసేన మేనిఫెస్టో ని రూపొందించింది…!!

Written by Karthik!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *