త్రివిక్రమ్, అల్లుఅర్జున్ మూవీలో నటించనున్న మరో యంగ్ హీరో…!

Allu Arjun, Allu Arjun Trivikram movie story, Allu Arjun and Trivikram Srinivas film, Sushanth In Allu Arjuns flim,  sushanth, navdeep and allu arjun flim, mana telugu nela,

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ప్రతి మూవీ లో కుడా ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఫ్యామిలీ లో కుడా ఎక్కువ వినోదాన్ని పండించడం లో ఆయనికి ఆయనే సాటి అందుకే త్రివిక్రమ్ మూవీస్ కి టాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 24 వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రం కోసం చిన్న పెద్ద హీరోలని కలిపి అరడజను మందికి పైగా నటిస్తున్నారు . వారి లో రాజేంద్రప్రసాద్, సునీల్ , బ్రహ్మాజీ, నవదీప్, తో పాటు అక్కినేని యంగ్ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు . సుశాంత్ కోసం ఈ పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆ పాత్ర ఏంటి అన్నది ఇంత వరకు సస్పెన్సు లో పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *