లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల తేదీని మార్చిన RGV !

Lakshmi ntr movie rating

లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ నెల 29 న విడుదల చేయబోతున్నారు, ఈ విషయాన్ని RGV తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.

ఈ చిత్రం విడుదలకు నిరసిస్తూ టీడీపీ తరపున వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, దానికి స్పందించిన ఎన్నికల సంఘం ఈ చిత్రంని వచ్చేనెల ఎన్నికల తరువాత విడుదల చేసుకోవచ్చు అని ఆదేశించింది. దాంతో RGV న్యాయస్థానం ని ఆశ్రయించారు. దీనిపై చర్చించినారు న్యాయస్థానం ఈ చిత్రం విడుదలపై ఎటువంటి చర్య తీసుకోలేము అని తీర్పు ఇచ్చింది. రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అయితే అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతునట్లు తెలిపారు. దాంతో పాటు ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఈ నెల 29 న ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు TDP వర్గం వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో ఈ నెల 29 దాకా వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *