పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే స్థానాలు ఇవే !

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు అనే విషయం అందరికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది,

ఇప్పుడు ఆ చర్చకు తెరదించారు పవన్ కల్యాణ్ గారు. తాను ఎక్కడి నుండి పోటీ చేస్తున్న విషయం చెప్పి అందరిని ఆర్చర్యానికి గురి చేశారు, తాను రెండు స్థానాల్లో నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు, అవి ఒకటి భీమవరం మరియు గాజువాక నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు అంతే కాక ఈ నెల 21, 22 న ఈ రెండు శాసనసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారి ప్రకటనతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆ స్థానాలలో పోటీ చేసే ప్రత్యర్ధులు మాత్రం లోలోపల భయం తో ఉన్నట్లు సమాచారం.

  • 2
    Shares