అఖిల్ సరసన బ్లాక్ బస్టర్ హీరోయిన్..!

అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన వాటితో సరైన విజయం పొందలేకపోయాడు. ప్రస్తుతం అఖిల్ తన నాల్గోవ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేస్తున్నాడు.

బోమ్మరిల్లు భాస్కర్ #అఖిల్ నాల్గోవ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం రష్మిక ని ఎంపిక చేసారు.

ఛలో, గీతా గోవిందం సినిమాలతో మంచి విజయాల్ని దకించుకున్న రష్మిక అఖిల్ సరసన నటించనుంది. ఈ సినిమాతో అయిన అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడు అని అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *