సూర్య దెబ్బకి వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ.. !!!

విజయ్ దేవరకొండ కొత్తగా నటించిన న మూవీ ‘డియర్ కామ్రేడ్’. కొత్త డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదల అవ్వాలి కానీ కొన్ని పరిస్థితులు కారణం గా విడుదల జూన్ నెలకు వాయిదాపడినట్టు సమాచారం ఇక ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం నాలుగు భాషల్లోనూ ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

కానీ మే 31న సూర్య ‘ఎన్.జి.కె’ విడుదల అవుతుంది కావున తమిళ, తెలుగు రెండు చోట్ల ఈ సినిమా ఒకేసారి వస్తుండటంతో డియర్ కామ్రేడ్ మీద వసూలు ఎఫెక్ట్ పడుతుందని అని జూన్ నెల కి పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం…. !!!