సూర్యుడికే సెగ పుట్టించేలా ఉన్న ప్రగ్యా జైస్వాల్

క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ కంచె లో మంచి నటనతో అభిమానుల మనసు దోచుకుంది, ఇక కంచె విజయం తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయం సాధించడం తో తరువాత చేసిన సినిమా లో గ్లామర్ షోకు ఏ మాత్రం అడ్డుచెప్పకపోవడం వల్ల మళ్ళీ ఛాన్స్ పొందుతుంది.

ఇక ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మెగాస్టార్ నటిస్తున్నా సైరా సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది . ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు, ప్రగ్యా జైస్వాల్ ఖాళీ దొరికితే విదేశాలకు వెళ్లి అక్కడ బీచ్‌లో బికినీతో దర్శనం ఇవ్వడం వాటిని సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేయడం అవి వైరల్ అవడం తెలిసిందే.

లేటెస్ట్ గా ఒక ఫోటో లో సూర్య కిరణాలు ఏటవాలుగా పడుతుండగా… ప్రగ్యా హాట్ హాట్ గా బికినీ లో ఇచ్చిన ఫోజులు సూపర్ అనే లా ఉన్నాయి ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. !!

https://www.instagram.com/p/BxufGwzBEii/?igshid=11twot8x0xunz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *