మే నెలలో వేడి పెంచుతున్న నిఖిల్

యువహీరో నిఖిల్ నటిస్తున్న అర్జున్ సురవరం మూవీకి నిర్మాత రాజ్ కుమార్, ఠాగూర్ మధులు యూనిట్ సభ్యు లు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో కథానాయికగా సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి నటిస్తోంది.

విడుదల వాయిదా పడుతూ వస్తున్న తన ప్రతి సినిమా కూడా ఘనవిజయం సాధిం చాయని యువ కథనాయకుడు నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. తాజా చిత్రం “అర్జున్ సురవరం” కూడా పలుమార్లు వాయిదా పడిందని. ఎట్టకేలకు మే 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. తన గత చిత్రాల కంటేఈ సినిమాలో గ్రాఫిక్స్ షాట్స్ అదనంగా ఉంటాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *