రాంచరణ్ న్యూ లుక్ అదిరిపోయింది !

మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు తన తదుపరి చిత్రం బాక్సింగ్ నేపథ్యం లో ఉండనుండగ ఆ మూవీ వర్క్ కోసం ట్రైనింగ్ లో ఉన్నారు,

తన అన్న రాంచరణ్ తో తీసిన ఫోటో ఒకటి అభిమానులతో పంచుకున్నారు ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది, అందరికి తెలిసిందే రాంచరణ్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం, అందులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు , RRR మూవీ లోని రాంచరణ్ లుక్ ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటుంది,

త్వరలోనే రాంచరణ్ బర్త్ డే ఉంది, చిత్రానికి సంబంధినిన ఫస్ట్ లుక్ రావటం కష్టమే అయితే ఈ లుక్ నే బర్త్ డే గిఫ్ట్ గ మెగా అభిమానులు అనుకుంటున్నారు, అందుకే సోషల్ మీడియాలో తెగ షేర్ లు చేస్తున్నారు!

  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *