నాగచైతన్య కు పోటీగా నాని నిలవగలడా .!

నాగచెతన్య హీరోగాను సమంత హీరోయిన్ గా పెళ్లి తర్వాత నటించబోతున్న తొలి మూవీ ‘మజిలీ ‘సినిమాని మూవీకిగౌతమ్ శివ నిర్వాణ ద్రర్శకకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీగా తెరకెక్కబోతుంది ఈ చిత్రానికి దేవీశ్రీ మ్యూజిక్ అందిస్తునాడు.

నాని హీరో నటిస్తున్న మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా తెరకెక్కబోతున్న సినిమా ‘జెర్సీ ‘ ఈ మూవీ లో శ్రీనాథ్ ఆర్ అదః శర్మ కూడా ఇందులో నటించబోతుంది…. కానీ ఈ రెండు సినిమా ఒకే ఇక్వ సంతో తెరమీదకు రన్నారు .అది ఎలా అంటె రెండు సినిమాలు క్రికెట్ అట కామన్ గా ఉండుట వల్ల యువత ఈ సినిమాల్లో ఏది హిట్ అవగలదో తెలియని సంగ్డితలో ఉన్నారు . ఇందులో విశేషం ఏమనగా నాగచెతన్య ఏప్రిల్ 8 నా థియేటర్లలో రికార్డ్ బద్దలుకొడుతున్నాడా లేదా అన్నవిషయం చూడాలి .అల్లాగే ఏప్రిల్ 19 నా జెర్సీ రానుంది.ఈ రెండు సినిమా ల్లో ఏది థియేటర్లలో ఏది రికాడ్లు బద్దలు కొడుతుందని ఈ ఇద్దరి ఫాన్స్ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *