ఇటు ఎన్నికలు అటు ఐపీఎల్ & సినిమాలు అంటూ వేసవి కాలంలో మరింత వేడెక్కుతుందా!

IPL 2019 match list, Majili, Jersey Movie,  Andhra Pradesh Assembly Elections 2019, Andhra Pradesh Assembly Elections Results, Who Win 2019 AP Elections, Janasena Elections,

రాష్ట్రంలో ఎన్నికలు ఏప్రిల్ 11 నా అంటే నెల మాత్రమే ఉండటంవల్ల రాష్ట్రం లోని అన్ని ప్రధానపార్టీలు ఎన్నికలో సమరానికి సిద్ధమంటున్నాయి .ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రజల మాటల్లో రాజకీయలు మాత్రమే నోట్లో తడ డుతుంటాయి .ఏ పార్టీ గెలుస్తుంది అధికారంలోకి ఎవరు వస్తారు అనేమాటలే ఎక్కువగా వినపడుతుంటాయి .

రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారాలు జరుగుతాయి కనుక సినిమాలకు చోటుదక్కడం చాలా కష్టం . ఇలాంటప్పుడు థియటర్ ల్లో కి జనలు వస్తారా రారా అన్న భయం . ఏప్రిల్ లో రావలిసిన మూవీ డైరెక్టర్స్ సినిమాను విడుదల చేయడం లో సతమతం అవుతున్నారు . ఏప్రిల్ లో జర్సీ, మజిలీ, సీత మరియు చిత్రలహరి లాంటి సినిమాలు వస్తున్నాయి . నాని చేసే జర్సీ మూవీ మీద మంచిఅంచనాలే కనిపిస్తున్నాయి . ఈ సినిమా ఏప్రిల్ 5 తీసుకొద్దాం అనుకున్న అది కాస్త ఏప్రిల్ 12 కి వాయిదా పడింది .ఎన్నికల నోటిఫికేషన్ వచినందున మళ్ళీ ఏప్రిల్ 19 నా విడుదలకు సిద్ధమైంది . ఏప్రిల్ 11 వరకు ఎన్నికల ప్రచారాలు తగ్గవు .

అదే విధంగా మార్చి 23 ఐ పీ ఎల్ స్టార్ట్ అవుతూ మే మొదటివారం వరకు జరుగుతాయి .ఎన్నికలు క్రికెట్ బ్రేకులు స్పీడ్ గా వస్తునందున టాలీవుడ్ ఎలా గటెక్తుందో అని ఆందోళనలో ఉన్నది .

  • 6
    Shares