ఎన్టీఆర్ నీవే ఇక తెలుగు దేశం పార్టీ ని ఆదుకోవాలి… !!!

Only Jr NTR Can Save TDP, Jr NTR to Campaign for TDP, Jr NTR must rescue Telugu Desam Party, Jr NTR Is The Only Hope For TDP, Jr NTR wants TDP, Jr NTR tdp, Jr NTR CM Target 2024 , Jr Ntr Political Entry, Key role to Junior NTR in T.D.P, Fans want Jr.NTR in politics, Mana Telugu Nela,


ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఒక్కసారిగా అంధకారంలో పడింది 2019ఎన్నికలలో వైసీపీ చేతిలో చిత్తు గా ఓడిపోయిన తెలుగు దేశం పార్టీ ఎవుడు రాని 23 సీట్ల ని మాత్రమే పొంది తన పట్టు ని ఆంధ్రా రాష్టం పై కోల్పోయంది అని చెప్పవచ్చు రాను రాను ఇంకా చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే నాయకుడు ఎవరు అనే దానికి పైన చర్చ జరుగుతుంది టీడీపీ కి సరి అయినా నాయకుడు ఎవరు చంద్రబాబు స్థానం లో ఎవరు పార్టీ పగ్గాలు తీసుకుంటారు అని తన కుమారుడి కి లోకేష్ కి రాజకీయాల్లోకి ఐటీ మంత్రి ఇచ్చి తర్వాత ఎలక్షన్స్ లోకి తీసుకొచ్చి ఓడిపోయి లోకేష్ కి భంగపాటు ఎదురైంది. అంత అనుభవం ఉన్న చంద్రబాబు తన కుమారుడిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదు ఉంది.

ఇపుడు టీడీపీ ఫీచర్ ఏంటి అనే దాని మీదనే అందరికి ఆలోచన లో పడినారు టిడిపిని ఎలా బలోపేతం చేయాలి దానిని సాధించే నాయకుడు ఎవరు దానికి పార్టీ బాధ్యతలను ఎవరికీ అప్పగించాలి బాబు ఆలోచన లో పడ్డారు . లోకేష్ కి ఇవ్వాలి అనుకుంటే లోకేష్ ఏంటో తన సత్తా ఏంటో అందరికి ఈపాటికి తెలిసింది ఇక బాలకృష్ణ కి అప్పగించాలి అనుకుంటే తనకి అంత సామర్థ్యం లేదు అనే చెప్పవచ్చు తనకి సినిమాలమీద ఉన్న దృష్టి రాజకీయ ల మీద లేదు.

ఇక ఎవరికీ ఉంది అనుకుంటే ప్రస్తుత బలమైన వైసీపీ ని తట్టుకొని నిలిచి టీడీపీ ని బలోపేతం చేసేది ఎవరు అని అలాంటి నాయకుడు ఎవరు అనే చర్చ జోరు గా ఉంది ఇక అలాంటి నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ జరుగుతుంది కానీ ఎన్టీఆర్ 2009తరువాత ప్రత్యక్ష రాజకీయ లకి దూరం గా ఉన్నారు 2009లో ఎన్టీఆర్ ప్రచారం చేశారు అప్పుడు టీడీపీ ఓడిపోయిన ఎన్టీఆర్ ప్రచారం అందరికి ఆకట్టుకుంది, కానీ ఎన్టీఆర్ పార్టీ కి దూరం గా ఉన్నారు ఇపుడు చంద్రబాబు ఎన్టీఆర్ ని ఒప్పించి పార్టీ నాయకత్వం ఇవ్వకుంటే ఇక పార్టీ ఫీచర్ ఉండదు అభిమానులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *