ప్రమాణ స్వీకారం రోజున జగన్ సంచలన నిర్ణయం.. !!


మే 30 ప్రమాణ స్వీకారం రోజు సంచలన నిర్ణయం తీసుంటున్నారు అని సమాచారం ఇక ఏంటి ఆ నిర్ణయం అనుకుంటున్నారు కార్యకర్తలు అభిమానులు తర్జన భర్జన అవుతున్నారు ఇంతకీ అదేమిటి అనుకుంటున్నారా కృష్ణా జిల్లాలోని పాదయాత్ర లో జగన్ ఓ ప్రకటన లో భాగం గా కృష్ణ జిల్లాకి ఎన్టీయార్ జిల్లాగా పేరు మారుస్తానని చెప్పాడు కానీ ఇపుడు, 13 జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాల రాష్ట్రంగా మార్చనున్నట్లు సమాచారం ప్రతీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానని చెప్పారు ఇక కృష్ణా జిల్ల రెండు జిల్లాలుగా మారబోతుంది.


రేపటి రోజున జిల్లాలోని మచిలీపట్నం,విజయవాడ రెండు జిల్లాలు గా మారబోతుంది ఇక మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి ఎన్టీయార్ జిల్లాగా మారబోతుంది అని సమాచారం. ఈ నిర్ణయం ని ప్రమాణ స్వీకారం రోజున జగన్ ప్రకటించే అవకాశం ఉందని కార్యకర్తలు అభిమానులు అనుకున్నట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *