సోషల్ మీడియా టాక్ : జెర్సీ (నాని)

టాలీవుడ్ గొప్ప నటులలో నాని ఒకరు. తన సినిమాలు అన్ని ఆడియన్స్ కి కొత్త ఫీల్ ని అందియిస్తాయి. అయితే గత సినిమాలతో ప్రేక్షకులని నిరశపరిచాయి నాని ఇప్పుడు జెర్సీ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. స్పోర్స్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వరాలందించారు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ నటించింది.

ప్లస్ పాయింట్స్ :

  • నాని యాక్టింగ్
  • అనిరుధ్ సంగీతం
  • సెకండ్ హాఫ్
  • ఎమోషనల్ సీన్స్

జెర్సీ సినిమా చూసిన ప్రేక్షకులకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలలో పంచుకుంటున్నారు..