యువరాజ్ తర్వాత మరో సంచలనం ఆటగాడు

yuvraj

ఇంగ్లాండ్ యువ ఆటగాడు విల్ జాక్స్ సంచలనం సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ 10 మ్యాచ్ లో అదరగొట్టాడు. సర్రే జట్టుకు ఆడు తోన్న ఇంగ్లీష్ ఆటగాడు జాక్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులతో చెలరేగాడు.
25 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ యువ కెరటం…8 పొర్లు 11 సిక్స ర్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ లో ప్ర త్యర్థి జట్టు పై పరుగుల వరద పారించాడు.

2013 ఐపీఎల్ లో గేల్ చేసిన అత్యంత వేగవంతమైన శతకం రికార్డు తిరగ రాశాడు. గేల్ ఆ మ్యాచ్ లో 30 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడిన ఈ హిట్టర్..30 బంతుల్లో105 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ జట్టు 3 వికెట్ లా నష్టానికే 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేదనలో తడబడిన లాంప్ జట్టు 9.5 ఓవర్ల లో81 పరుగులకే ఆలౌట్ అయ్యింది . ఫలితంగా సర్రే జట్టు95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *