బిగ్ బాస్ 3 కోసం స్టార్ హీరో ఖరారు..!

బిగ్ బాస్ మొదటి సీజన్లో ఎన్టీఆర్ తన హోస్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ షో పైన ఆకస్తిని ఏర్పరచాడు. తర్వాతి సీజన్లో నాని హోస్టింగ్ ఎన్టీఆర్ లాగా లేదని విమర్శలను పొందాడు. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో యొక్క నిర్వాహకులు రాబోయే సీజన్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించే స్టార్ ని కనుగొనే పనిలో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 3 కొరకు హోస్ట్ గా అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు పేర్లు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీసన్ 3 కోసం సీనియర్ స్టార్ నాగార్జునకు హోస్ట్ గా ఖరారు ఖరారు చేశారు అని సమాచారం. త్వరలోనే నాగార్జున తో త్వరలోనే షూటింగ్ మొదలవనుంది. అయితే నాగార్జున ఇంతకముందు సూపర్ హిట్ గేమ్ షో అయినటువంటి మీలో ఎవరు కొటేశ్వరూడుతో నాగ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీందర్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి మన్మధుడు 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

వీరి ఇద్దరిలో బిగ్ బాస్ సీజన్లో ఎవరు యాంకరింగ్ చేస్తే బాగుంటది.? #Manatelugunela #Nagarjuna #VijayDevarakonda #BiggBoss3

Posted by Mana Telugu Nela – MTN on Monday, June 3, 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *