TS సెట్‌ (TSSET)- 2019 నోటిఫికేషన్ విడుదల

Telangana State Eligibility Test, TSSET 2019 Notification, TSSET information, TSSET 2019 Notification and Exam Date, Telangana SET 2019 Notification, Mana Telugu Nela, TSSET Notification 2019, TS SET Date, TSSET Results 2019,

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు (universities), డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే రాత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TSSET- 2019) షెడ్యూల్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. 2019 జూలై 5, 6 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా TS-SET నిర్వహించనున్నారు అని అధికారులు తెలిపారు. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో PG ఉత్తీర్ణత ఉండాలి తెలిపారు.

ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు అని అధికారులు చెబుతున్నారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలకు 100 మార్కులు.. రెండో పేపరులో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారుఅని అధికారులు తెలిపారు.

పరీక్ష సమయం 3 గంటలు

TS-SET -2019 షెడ్యూల్ అధికారిక సంబందిత వెబ్సైట్ లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం www.telanganaset.org వెబ్సైట్ లో వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *