తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల..వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్

TSPSC Group 4 Merit List, TSPSC Group 4 Results 2018-2019, TSPSC Releases Merit List for Group-IV, TSPSC Group 4 Results, TSPSC Group 4 Results 2019, TSPSC Group 4 services result, TSPSC Group 4 2018-19 Results , Manatelugunela

ఇటీవల జరిగిన తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మార్చి 19,2019 మంగళవారం న విడుదల చేసారు. అభ్యర్థుల ఎంపిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

గ్రూప్‌-4 పోస్టులకు సంబంధించి అక్షరాలా 2,72,132 మంది అభ్యర్థులు. 33,132 మంది అభ్యర్థులు
ఆర్టీసీలో జూనియర్‌ ఆ పోస్టులకు సంబంధించినవారు.
69,378 మంది అభ్యర్థులు GHMC లో బిల్‌ కలెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించినవారు. 19,545 మంది అభ్యర్థులు బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించినవారు ఎంపికయ్యారు.

తెలంగాణలో రాష్ట్రంలో మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలోను 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, మరియు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, మరియు బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలనే తాజాగా విడుదల చేశారు.

TSPSC గ్రూప్ -4 పలితాలు డౌన్లోడ్ ఎలా ?

1. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్కు లాగిన్ చేయాలి - tspsc.gov.in
2. వారు హోమ్పేజీలో "మెరిట్ లిస్ట్ గ్రూప్ IV సర్వీసెస్" లింక్పై క్లిక్ చేయాలి
3. క్రొత్త పేజీ తెరిచినప్పుడు, మీ నమోదు సంఖ్యను నమోదు చేయండి
4. ఇప్పుడు నమోదు సంఖ్యను సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి.
5. ఫలితాలు తెరపై అందుబాటులో ఉంటాయి
6. అభ్యర్థులు భవిష్యత్ ఉపయోగం కోసం అదే డౌన్లోడ్ మరియు ప్రింట్ తీసుకోవచ్చు.

గ్రూప్-4 అభ్యర్థుల మెరిట్ లిస్ట్

ఆర్టీసీ – జూనియర్ అసిస్టెంట్ మెరిట్ లిస్ట్

జీహెచ్‌ఎంసీ – బిల్‌ కలెక్టర్‌ మెరిట్ లిస్ట్

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పోస్టుల మెరిట్ లిస్ట్

  • 2
    Shares