ప్రతి రోజు మనం పాటించాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు!!

Health Tips, 5 best health tips ever, top 10 health tips in telugu, Manatelugunela, health tips videos, telugu health tips, health tips in telugu, weight loss tips, how to follw diet, health tips in telugu images, health tips at home, health tips for diabetes,

మనం రోజు  ఫాస్ట్ ఫుడ్ మరియు స్నాక్స్ , అధికమైన ఆహారం,  ఎనర్జీ పానీయాలు మరియు ఆన్ లైన్ ఫుడ్ తీసుకోవడం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది.  ఫాస్ట్ ఫుడ్,  ఆన్ లైన్ ఫుడ్ తీస్కోవడం వలన మన దేశం లో -గుండె జబ్బులు మరియు  ఉబకయం , కిళ్ళ సమస్యలు వస్తునవి . అధిక ఆహారం తినడం వలన దాదాపు ముగ్గురు పిల్లలలో ఒకరికి ఊబకాయం వస్తునవి  . కావున మనం తినే ఆహారం మన దేహానికి సరైనద కాదా అన్నది తెలుసుకొని తినడం మంచిది. ఇక్కడ మేము మీ ఆరోగ్యం కొరకు 10 చిట్కాలు తెలియజేస్తునము, ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి

1 నీరు ఎంత మోతాదులో తాగాలి :

మనం రోజుకి 5 లీటర్లు నీళ్ళు తాగాలి. పొద్దున నిద్ర లేవగానే ఎక్కువ మోతాదులో నీరు త్రాగ్రడం చాలా మంచిది, ఇలా చేస్తే మీకు ముత్ర విసర్జన, మాళ విసర్జన సులభం అవుతింది.  మనం ఏ ఆహారం తీసుకున్న ఎక్కువ తీస్కోవడం వలన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అలాగే మన దేహం లో చెడు కొవ్వుని తగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

 2 పండ్లు మరియు కూరగాయలు తినండి :

ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తినడం ఎంతో ఉతమైన విషయం. పండ్లు, కురగాయాలలో ఎన్నో మంచి ప్రోటిన్స్, ప్రోటిన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు పరుస్తాయి. పండ్లు తినడం ఇష్టం లేని వాళ్ళు పళ్ళ రసాలు తాగవచ్చు. రోజు పండ్లు, కురగాయాలు తినడం మన దేహం పైన ముడతలు తగిపోయ్ యవ్వనం కనపడతాము.

 3 బ్రేక్ ఫాస్ట్ తీస్కోవడం మర్చిపోవ్వదు :

మనం పని వొత్తిడి వలన ఉదయం టిఫిన్ తీస్కోవడం మర్చిపోత ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం, టిఫిన్ తినకుండా ఒకేసారి మద్యహన భోజనం చేయడం వలన అధిక ఆహారం తింటాం, ఇలా మన వంటిలోకి చెడు కొవ్వు వస్తుంది, కావున టిఫిన్ చేయడం మర్చిపోవదు, బ్రేక్ ఫాస్ట్ లో మంచి ఆహారం ఉండేలా చూస్కోండి.

 4 మంసహరానికి తక్కువ మోతలో తీస్కోండి : 

మనం ఎక్కువగా మంసహరాన్ని తినడానికి ఇష్ట పడుతుంటాం, ఎక్కువ మసహరాన్ని తినడం వలన అజీర్తి, ఉబకయం మరియు  గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి.  కావున మాంసాహారం ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తినండి.

 5 ఉప్పు, కారం మరియు మసాలాలు తగ్గించండి :   

ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం చెడు చర్య ఎందుకు అంటే ఇవి మన జీర్ణ శక్తి ని దెబ్బతిస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం వలన బిపి,  అల్సర్, ఉబకయం వంటి సమస్యలు వస్తాయి, కావున ఉప్పు, కారం మరియు మసాలాలు అధిక పరిమనం లో కాకుండా తక్కువ మోతాదులో ఉపయోగించుకొండి. ఏ ఆహారం అయిన అధిక మొత్తం లో తీస్కోవడం మన ఆరోగ్యానికి హానికరం అని మరచిపోకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *