కాంతివంతమైన చర్మం కోసం 3 చిట్కాలు

 

beauty tips, beauty tips in telugu, beauty tips telugulo, beauty tips in telugu for face, beauty tips in telugu for face glow, beauty tips about face pack, beauty tips at home, beauty tips and tricks,

ఎండ, దుమ్ము, ధూళి వలన చర్మం పైన మృత కణాలు, నల్లటి మచ్చలు మరియు జిడ్డు మొహం పైన పేరుకుపోతుంది. ఇతర శరీర బాగాలతో పోలిస్తే చర్మం మొహం పైన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాలుష్యం, దుమ్ము, దూళి వలన చర్మం నల్లగా, అవుతుంది.

కాలుష్యం బారి నుండి కపుడుకోడానికి మన పేస్ ని శుభ్రం గా ఉండేలా చూసుకోవాలి. త్వరగా చర్మం  తెల్లబడటం సాధ్యమే అయితే, ఆ గ్లో తిరిగి పాడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మేము మీకు  3 సులువైన మార్గాలను అందిస్తున్నాము. ఈ 5 చిట్కాలు, అనుసరిస్తే మీ చర్మం అందంగా మరియు కాంతివంతంగా అవుతుంది.

నిమ్మరసం : 

నిమ్మరసం మీ జీర్ణశక్తి, శక్తి మరియు దంతాలపై అద్భుతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది , నిమ్మరసం ని  చర్మం తెల్లబడటం కోసం ఉపయోగించవచ్చు. నిమ్మరసం బ్లీచ్ లక్షణాలను కలిగి ఉంటుంది కావున ముహం పైన మృత కణాలని తొలగిస్తుంది. ప్యూర్ నిమ్మ రసం చర్మం పైన తొరగా ప్రోబావం చూపెడుతుంది,  ఒక భాగం నిమ్మ రసం మరియు  ఒక భాగం నీరు కలుపుకొని, ఒక కాటన్ గుడ్డ తో మీ ముఖం మీద అప్లై చేసుకొని,  15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన  విషయం :

ఈ మిశ్రమాన్ని వారానికి కేవలం  2-3 సార్లు మాత్రమే అప్లై చేసుకోండి.

ప్రతి రోజు మనం పాటించాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు!!

టమోటో :

జిడ్డు మరియు సూర్యరశ్మి నుండి చర్మం ను కాపాడుకోవడానికి టమాటో మంచి ఔసధం గా ఉపయోగపడుతుంది .టమోటా ప్యాక్ మీ చర్మన్ని అందంగా చేస్తుంది మరియు మీ ముఖం నుండి చనిపోయిన కణాలను శుభ్రం చేస్తుంది. ఈ ప్యాక్ చేయడానికి, మీకు కావలసిందల్లా 1-2 టమోటాలు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం మరియు శనగపిండి లతో ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోని వాడితే మంచి పలితం ఉంటుంది. స్నానం చేసేముందు ముందు రోజువారీ ఈ చిట్కా వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

పాలు మరియు నిమ్మకాయ :  

ఒక కప్పు పాలు (కొవ్వు రహిత పాలు కాదు) మరియు నీటిలో ఒక నిమ్మకాయ రసంలో వేసుకొని దానిని, 20 నిముషాల పాటు మన మొహం పైన మర్దన చేస్కుంటే మంచి పలితం ఉంటుంది. ఈ చిట్కా వారానికి ఒకసారి ప్రయత్నినిస్తే మీ చర్మం పైన మృత కణాలు, జిడ్డు పోయి అందంగా కాంతివంతంగా అవతుంది.  పాలు ఎంజైమ్లతో సమృద్ధంగా ఉంటుంది. ఇది మీ చర్మం చేసే నిమ్మ రసం యొక్క మరింత ఆకర్షణీయమైన లక్షణాలను సాగించడం ద్వారా తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక టబ్ లో వెచ్చని నీటితో స్నానం చేయటం.

ఇవి కూడా చుడండి :  నిద్రలేమి సమస్య – కారణాలు 

One thought on “కాంతివంతమైన చర్మం కోసం 3 చిట్కాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *