Top 10 Love Quotations In Telugu

ఈ క్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వటమే కాని తిరిగి ఆశించేది కాదని

Siddu

బాషలు వేరిన బావాలు ఒకటే మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే ధారులు వేరైనా గమ్యం ఒకటే అలాగే నువ్వు నేను వేరు అయిన ప్రేమ ఒకటే

Siddu

ప్రేమికులకు ప్రపంచంతో పని ఉండదు ఎందుకు అంటే వారి ప్రపంచం ప్రేమనే

Siddu

చివరి నిమిషం వరకు ఎదురుచూస్త చేకటి నిండిన మనసులోకి నువ్వు వస్తవ అని

Siddu

ప్రపంచం లో అన్నిటికన్నా విలువైన వస్తువు నీ ప్రేమనే

Siddu

క్షణం లో పుట్టే ప్రాణం నిజం అయినపుడు , క్షణం లో వచ్చే చావు నిజం అయినపుడు క్షణం లో పుట్టే ప్రేమ కూడా నిజమే …

Siddu

ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరవను , నిన్ను మరిచిన క్షణం ప్రాణంతో ఉండను …

Siddu

ఈ భూమి మీద నిన్ను నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు ఎందుకు అంటే నా ప్రేమ అంత స్వచ్చమైనది ,

Siddu

నీవే నాలోకం, నీవే నా గమ్యం , నీవే నా జీవం, నీవే నా ప్రాణం , నీవే నా సర్వాస్వం ,

Siddu

నీ జ్ఞాపకాలే నా ప్రాణం , నీ తోనే నా ప్రయాణం….

Siddu