పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా ఇష్టమే కానీ రాజకీయలలో కాదు అన్న సెలెబ్రిటీలు వీరే..!

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు. ఆయన సినిమాలకి ఉండే హడావిడి చూస్తే అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో.. పవన్ ని తెరపైన చూస్తే చాలు అనుకునే ఫాన్స్ ఎందరో. టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలో జనసేన పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని జనంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడం ఆపేసి రాజకీయాలలో బిజీగా ఉన్నారు.

పవన్ కల్యాన్ మీద జనసేన పార్టీ మీద ఆయన ఆయన సన్నిహితులు ఏమంటున్నారో చూద్దాం..!

అలీ :

Ali With Pawan Kalyan, Ali About Pawan Kalyan, Mana Telugu Nela, Ali Political Entry With Pawan Kalyan, Pawan Kalyan Ali , Ali and Pawan Kalyan , Ali vs Pawankalyan,

పవన్ కళ్యాణ్ వివాహం చేసుకునే సమయంలో చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అయ్యారని టాలీవుడ్ నటుడు, హాస్యనటుడు అలీ చెప్తూఉంటాడు. పవన్ కళ్యాణ్ యొక్క దాదాపు అన్ని చిత్రాలలో ఆలీ పాత్ర పోషించారు. అయితే రాజకీయాల్లో మాత్రం పవన్ సిద్ధాంతాలకన్న వైస్ఆర్ పార్టీలో పనిచేసినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.

బండ్ల గణేష్ :

పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల నిర్మాత బండ్ల గణేష్. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని పబ్లిక్ మీటింగ్ లలో, ఇంటర్వ్యూలో చెబుతూఉంటాడు. అంతే కాదు పవన్ కల్యాణ్ నాదేవుడు అని పవన్ కోసం నా ప్రాణం అయిన ఇస్తాను అన్న సందర్భాలు ఎన్నో..!

Pawan Kalyan Bandla Ganesh, Bandla ganesh interview, Bandla ganesh movies,  Bandla ganesh election, Bandla Ganesh Congress, Mana Telugu Nela,  Bandla Ganesh about Pawan Kalyan,

కానీ తెలంగాణా ఎలక్షన్ లలో కాంగ్రెస్ తరుపున ప్రచారంలో పాల్గోని అందరికి షాక్ ఇచ్చాడు గబ్బర్ సింగ్ నిర్మాత. తనకి పవన్ అంటే సినిమాల పరంగా పిచ్చి కానీ రాజకీయాల పరంగా ఇద్దరి ఆలోచనలు వేరు అని జనసేన పార్టీకి దూరంగా నడుస్తున్నారు.

కోన వెంకట్ :

పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ చూస్తే ఎవరికైనా అసూయ వేస్తుంది అని అంతా క్రేజ్ ఉన్న హీరో మా తమ్మడు పవన్ కళ్యాణ్ అని పవన్ అంటే ఎంత ఇష్టమో చెప్పేసాడు కోన వెంకట్. పవన్ జనసేన పార్టీ పేటీనప్పుడు ‘ఇజం’ బుక్ ప్రచురణ సమయంలో కూడా ఎంతో యక్టీవ్ కనిపించాడు కోన వెంకట్. పవన్ కళ్యాణ్ రాజకీయ కెరీర్లలో ఉన్నత స్థాయి ఎదగాలని కోరుకునే వక్తులలో నేను ఒకడిని అన్నాడు.

Pawan Kalyan kona venkat, kona venkat interview pawan kalyan, kona venkat movies,  kona venkat comments on Pawan Kalyan, kona venkat Congress, Mana Telugu Nela,  kona venkat about Pawan Kalyan,

అయితే సడెన్ గా వైసిపి పార్టీ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తప్పు దారిలో నడుస్తున్నారని చెప్పి పవన్ ఫాన్స్ ని షాక్ గురి చేసాడు.

ఇలాగే చాలా మంది టాలీవుడ్ పెద్దలు తమకు పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు అంటే ఇష్టం అని, చివరికి అవి ఒక్క సినిమాల వరకే కానీ రాజకీయాల పరంగా కాదు అని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *