కరోనతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

Tirupati MP Balli Durga Prasad Rao

కరోనా బారిన పడి తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్  గారు  తుది శ్వాస విడిచారు.  ఇదివరకే ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిస్సా పొందుతున్నారు.  చికిస్సా పొందుతున్నా సమయంలో కరోనతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ళకే ఆయన మంత్రిగా పని చేసారు. 1994 లో చంద్రబాబు కేబినేట్ లో విద్యాశాఖా మంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు  సేవలు అందించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఒకసారి మంత్రిగా ఆయన సేవలు అందించారు.

2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి మంత్రిగా విజయం సాధించారు. నెల్లూరు జిల్లా గూడురు నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1985 లో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సమర్ధనేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రి పదవికి మంచి గుర్తింపు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *