జనసేన పైన ప్రజలలో వ్యతిరేకత మొదలు అయ్యిందా..!

Andhra people being thrashed in Telangana , KCR Counter on Pawan Kalyan Comments, KCR Vs Pawan Kalyan, Pawan Kalyan Fires On KCR, KTR Fires On Pawan Kalyan, KTR counter to Pawan Kalyan, Pawan Kalyan Counter To KTR, Andhra people being thrashed in Telangana, Telanga People

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కష్టాలతో బాధపడుతున్నారని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు,దీనికి బదులుగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అనవసరమైన విభేదాలను సృష్టించకూడదని కోరుతూ ట్వీట్ చేశారు.

అయితే ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలను కండిస్తూన్నారు. కొందరు అయితే పవన్ కళ్యాణ్ మానసిక రోగి అని, అతడి మాటలను పట్టించుకోవద్దు కెసిఆర్, కెటిఆర్ లని విన్నపించుకుంటున్నారు.. ఏది ఏమైనా ఈ టైంలో పవన్ చేసిన వాఖ్యలు తెలంగాణ ప్రజలని ఆగ్రహానికి లోను చేసాయి..

జనసేన అధినేత పైన వ్యతిరేకంగా చేసిన ట్వీట్స్ ఇక్కడ చూడవచ్చు..

  • 13
    Shares