షాక్ : స్టూడెంట్ కి న్యూడ్ ఫోటోలు పంపిన టీచర్!!

చదువు చెప్పే గురువులు తమ కన్న బిడ్డాలవంటి స్టూడెంట్స్ తో తమ కామ కోరికలని ప్రవర్తిస్తే… విద్యార్థులకు చదువు చెప్పకుండా.. ప్రేమ పాఠాలు చెబుతూ.. వాళ్లను తప్పు దారి పట్టించిన ఎంతోమంది ఉపాధ్యాయులను మనం చూశాం.

ఇప్పుడు చెప్పే సంఘటణ న్యూయార్క్ లో చోటు చేసుకున్నది. ఓ లేడి టీచర్ తమ స్కూల్ లో ఓ విద్యార్థిపై కన్నేసింది. ఆ విద్యార్థిని కోరిక తీర్చాలంటూ చిత్రహింసలు పెట్టింది. ఆ విద్యార్థి ఫోన్ కు న్యూడ్ ఫోటోలు పంపించడం, అసభ్యకరమైన పదాలతో మెసేజ్ లు చేయడం చేసేది. ఆ విద్యార్థి వద్దని వారించినప్పటికీ.. వినకుండా తన కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించింది.

ఎంత ఎంత ట్రై చేసినా కూడా ఆ విద్యార్థి తన కోరిక తీర్చడం లేదని.. ఓ ప్లాన్ వేసింది. స్కూల్ లోని లైబ్రరీకి ఒంటరిగా ఉన్న విద్యార్థిని దగ్గరగా పిలిచి .. అతడిపై లైంగిక దాడికి పాల్పడింది ఆ టీచర్. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని టీచర్ భయపెట్టింది. భయపడిన విద్యార్థి ఎవరికీ చెప్పలేదు.

కానీ.. లైబ్రరీ లో జరిగిన సంఘటనలన్నీ స్కూల్ లోని సీసీ టీవీ కెమెరాలో రికార్డవడంతో.. ఆ దృశ్యాలు చూసి స్కూల్ యాజమాన్యం షాక్ అయ్యారు. వెంటనే టీచర్ పైన.. పోలీసులకు ఫిర్యాదు చేసి విధుల నుండి తొలగించారు. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ టీచర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.