తెదేపా పార్టీ వారసులతో టిడిపికి బలం చేకూరనుందా?

తెదేపా పార్టీలోకి 18మంది వారసులు వచ్చారు . కొన్ని కుటుంబలలో నుంచి ఇద్దరూ ముగ్గురూ పోటి చేయనున్నారు. తెదేపా లో హిందూపురం నుంచీ గతంలో సినీనటుడు పోటీ చేశారు. ఈ సారి బాలకృష్ణ అల్లులు పోటిచేయనున్నారు . పెద్దల్లుడు ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మంగళ గిరి అసెంబ్లీ స్థానాల నుంచి చిన్నల్లుడు భరత్ విశాఖ నుంచి బరిలో దిగనున్నారు. మొత్తం మీద తెదేపా లో కి 18 నిమిది మంది వారసులు రా నన్నారు.

తెదేపా మొదటి జాబితా స్థానం లో 11 మంది తర్వాత జాబితాలో 7 కి పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. రాజమహేంద్రవరం నుంచి సిటింగ్ ఎంపి కోడలు రూప.
అమలాపురం నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ వివ్యంగుడు బల యోగి కుమారుడు బరిలో దిగబోతున్నడు .అనంతపురం మాజీ ఎంపీ జేఏసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఎంపీ గా పోటీ చేస్తున్నారు.అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి విజయనగరం ఏమ్యేలే అభ్యర్థిగాను.
సిట్టింగ్ ఎమ్మెల్యే రాగిత వెంకట రావు కుమారుడు రాగిత వెంకట కృష్ణ ప్రసాద్. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ను కర్నూల్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు.

మొదటి జాబితా లో ప్రకటించిన అభ్యర్థుల్లో శిరీష.(పలాస) , కిమిడి నాగార్జున(చీపురుపల్లి), కిడారి శ్రావణ్ కుమార్ కు (ఆరకు), భవాని (రాజమహేద్రవరం), దేవినేని అవినాష్(గుడివాడ),శదనాకతున్ (విజయవాడ ), నారా లోకేష్ (మంగళగిరి), గాలి బాను ప్రకాష్ (నగరి), సుధీర్ రెడ్డి (కాళహస్తి), పరిటాల శ్రీరామ్ (రాప్తాడు), ఏనికల్లో పోటీచేస్తున్నరు.

  • 5
    Shares