జగన్ కి ఓటేస్తే రాష్టం తాకట్టే రామరాజ్యం రావణ రాజ్యం అవుతుంది – టిడిపి

ఒక్క సారి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నాడు జగన్ ఓటు వేస్తే ఏంచేస్తాడు. ఓటు వేస్తే రాష్ట్రాన్ని తకటు పెడతాడు. రాష్ట్ర అభవృద్ధి ఆగిపోతుంది. తండ్రిని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు సంపా దించిన వ్యకి పుణ్యమా అని అధికారులు పారిశ్రామిక వేత్తలు జై లు కు వెళ్ళారు. అటువంటి వ్యక్తిని గెలిపించాలా అని అంతపురం లో తెదేపా బూత్ కన్వ నర్లు సేవ మిత్రులు, పార్టీ సేనులు మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 12 కోసుల్లో ముద్దాయి అయిన జగన్ తన తప్పు లేదనేఆరోపణలు చేస్తున్నాడు. ఎదుటి వారి పైన దాడి చేస్తున్నారు. ఆంధ్రుల కు అన్యాయం చేస్తే సహించను. వారిది ఓట్ల రాజకీయ యాత్ర నాది ఆత్మ గౌరవయాత్ర అంటూ జగన్ కల్పిత సర్వేలలో గందరగోళానికి దారి తీస్తున్నాడు.