షూటింగ్ లో గాయపడిన తమిళ్ స్టార్ హీరో!

Vishal Injured in shooting, Mana Telugu Nela, Manatelugunela, Vishal gets injured, హీరో విశాల్ కు గాయాలు, Tamil star Vishal injured on the sets, Kollywood star Vishal , Tamannaah Bhatia  Vishal, Injuries to Hero Vishal in Shooting, Hero Vishal Injured In Turkey Pic, Vishal Injured in Shoot,

హీరో విశాల్ సుందర్. సి దర్సకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు ఆ మూవీ టర్కీ లో చిత్రీకరణ సమయం లో ఒక యాక్షన్ సీన్ చేసేటప్పుడు విశాల్ కి తీవ్రమైన గాయాలు అయినవి , ప్రస్తుతం విశాల్ కాళ్ళు చేతికి బ్యాండేజ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

 ఆ  విషయం తెలిసిన ఫాన్స్ షాక్ లో ఉన్నారు.. రీసెంట్ గా విశాల్ తెలుగు మూవీ టెంపర్ రీమేక్ అయోగ్య మూవీ పూర్తి చేసాడు, ఆ  మూవీ విడుదల కి సిద్ధం గా ఉంది. అలాగే విశాల్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయినా అనిషా రెడ్డి తో నిచ్చితార్ధం జరుపుకున్నారు ఇంత లోపే విశాల్ ఇలా ప్రమాదంకి గురి అవడం ఒకింత అభిమానులకి షాక్ గానే ఉంది.

Written By Karthik

  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *