మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్ళూరులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కరోనా

Read more