మాస్క్ ధరించకుంటే రూ.1000 కట్టాల్సిందే, తెలంగాణ సర్కారు నిర్ణయం

TS: మాస్కు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్లే. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ.1,000 జరిమానా

Read more