మహేష్ సినిమా నుండి తప్పుకున్న రష్మిక కారణం ఇదేనా ?

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది రష్మిక. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందాం’ చిత్రంలో రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read more