ప్రముఖ వ్యక్తులుRabindranath Tagore Biography – రవీంద్రనాథ్ ఠాగూర్manatelugunela31st January 201931st January 2019 by manatelugunela31st January 201931st January 2019042 1861: కోల్కతాలో జన్మించారు. తండ్రి: దేవేంద్రనాథ్ ఠాగూర్ 1879-80: ఉన్నత విద్య కోసం లండన్ ప్రయాణం. 1890: 6వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరు. 1899 ప్లేగు వ్యాధి బాధితుల సహాయార్థం వివిధ కార్యక్రమాలు