చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా నిజమే అంటారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151 వ చిత్రం ‘సైరా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

Read more