ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్‌..!

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న  మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్నారు.

Read more