వేసవికాలంలో మజ్జిగ త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు..!

ఈ ఏడాది ఎండలు అంతకుఅంత మండిపోతున్న‌వి. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావాలంటేనే ప్రతిఒక్కరు జంకుతున్నారు. ఎంతటి ప‌ని ఉన్నా ఉద‌యమో లేదా సాయంత్ర‌మో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు

Read more