అల్లు అర్జున్ తో నాగార్జున హీరోయిన్ ?

Tabu is Allu Arjun's Mother, Tabu to play Allu Arjun's mother, Tabu in allu arjun -Trivikram's film, Tabu in Allu Arjun and Trivikram flim, Tabu Re-Entry In Allu Arjun Movie, Tabu to act as Allu Arjun's mother, Tabu Roped In For Allu Arjun Trivikram flim,

అల్లు అర్జున్, త్రివిక్రమ్ రాబోయే చిత్రం పేరు “నాన్న నేను..” ఈ చిత్రన్ని అల్లు అరవింద్ యొక్క గీతా ఆర్ట్స్ మరియు ఎస్.రాధా కృష్ణ యొక్క హరికా & హాసిని క్రియేషన్స్ చేత నిర్మిస్తునారు.  పూజా హెగ్డే మరియు కేథరీన్ లు స్టైలిష్ స్టార్ సరసన నటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో పాత్రకు అనుగుణంగా తనను తాను మార్చుకునేందుకు కసరతులు చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇప్పుడు తాజాగా మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినియర్ హీరోయిన్ టబు ని ఈ చిత్రంలో నటించమని సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాలో టబు నటిస్తే అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో మనకి కనిపిస్తారు. కానీ దీనిపైన అధికారిక సమాచారం లేదు.

  • 7
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *