సహాయం చెయ్యబోయి ఇరుకున పడ్డ బన్నీ వాసు..!!!

గడిచిన కొన్ని రోజులుగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మీద ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె బన్నీ వాసు ని టార్గెట్ చేసింది.

జనసేన లో ఆక్టివ్ మెంబెర్ గా పవన్ కళ్యాణ్ తో సన్నిహితం గా ఉన్న విషయం తెలిసిందే.. ముందుగా ఆరోపణలు చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ గురించి మాట్లాడుకుంటే.. టీవీ9 లో ఒక లైవ్ షో లో కత్తి మహేష్ తనని శారీరకంగా వాడుకుని 500 paytm చేస్తాను అని ఇవ్వలేదు అని చెప్పగా టీవీ9 యాంకర్ లైవ్ కట్ చేసింది.. ఆ ఛానల్ ఫిల్మ్ రిపోర్టర్ పై ఆరోపణలు చేసింది.. ఆ తరువాత కొన్ని రోజులు కనిపించిన ఛానల్ కి వెళ్లి metoo లో ప్రమోట్ చెయ్యమని అడిగింది. ఇంకో ఛానల్ వాళ్ళు కేస్ లు పెడతామని భయపెట్టి పంపేశారు.. జనసేన మీటింగ్ లు ఎక్కడ జరిగితే అక్కడకి వెళ్లి బన్నీ వాసు ని కలవడానికి ప్రయత్నించింది. పాలకొల్లు లో ఎవరో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేయటం మొదలుపెట్టింది. దానికి బన్నీ వాసు నుండి రిప్లయ్ రాకపోవటం తో జనసేన ఆవిర్భావ సభలో కలిసి అంతా చెప్పింది.. మెగా అభిమాని కావటం తో వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని సంప్రదించమని చెప్పాడు..సునీత వాళ్ల నాన్న అనారోగ్యానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు.

ఆ తరువాత సునీత బోయ చేతిపై బన్నీ వాసు టాటూ వేసుకొని.. బన్నీ వాసు అంటే ఇష్టమని ఫేస్ బుక్ లైవ్ పెట్టి చెప్పటమే కాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి గొడవ చేయటం తో పోలీస్ ల కి అప్పజెప్పారు.. దాంతో పిచ్చి ముదిరి గీతా ఆర్ట్స్ -2 ఆఫీస్ లో ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది… సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది…సహాయం చెయ్యబోయిన వ్యక్తి ని విమర్శిస్తే ఎవరు మాత్రం ముందుకు వస్తాడు… ఇప్పటికే మీడియా లో వచ్చిన కొన్ని వార్తలు చూసి కొంతమందిని చదివించే మంచి మనసున్న వ్యక్తి..

ఈ మధ్యనే హైద్రాబాద్ లో జరిగిన ఒక యాక్సిడెంట్ లో ప్రాణం పోయిన వ్యక్తి కుటుంబాన్ని వారి పిల్లల చదువుకు సహాయం చేస్తున్నాడు.. సహాయం అడిగే పద్దతి ఐతే ఇది కాదేమో సునీత బోయ