వేసవిలో ముఖ సంరక్షణ కోసం చిట్కాలు!!

Summer skin problems solutions, Top Skin Problems in Summer, Mana Telugu Nela, Skin Care in Summer, Summer skin problems and their remedies, Skin Problems of Summer, Best Face Masks

వేసవికాలంలో మనం తినే ఆహార్యంలో గణపధర్ధం కంటే ద్రవపదార్ధాలను ఎకువ్వగా సేవిస్తుంటాం. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో మన శరీరం పోడిబారిపోతుంది. దీనికితోడు రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాం. ఈ సమస్యల నుండి మనకిమానం కాపాడుకోవటానికి తగిన చిట్కాలను తెలుసుకుందాం.

టిప్ 1:

వేసవిలో ముఖానికి నిమ్మరసం రాసుకొని ఒక అరగంట తరువాత గోరువెచ్చని నీటిలో ముఖాని కనిగితే ముఖం తాజా గా ఉంటుంది.

టిప్ 2:

వేసవికాలంలో ద్రవపదార్ధాలు అయిన మజ్జిగ, నీరు, కొబ్బరి నీళు పండ్ల రసాలు వంటి వాటిని సేవించటం వలన అందం తో పటు మన ఆరోగ్యాని కూడా కాపాడుకోవచ్చు.

టిప్ 3:

ఎండ నుండి తిరిగి రాగానే పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాని తడమతంవలన, ముఖం పోడిబారిపోకుండా కాంతివంతంగా ఉంటుంది.

టిప్ 4:

ఎండ వేడి వలన శరీరంపై చెమటకాయలు రాకుండా ఉండేదుకు ప్రిక్లి పౌడర్ వాడటంవల్ల ఈ సమస్య నుండి ఉపసమనం పొంధవచు.