జస్ట్ లవ్యూ అంతే – రాజమౌళి

టాలీవుడ్ లో హీరో నాని కి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎరువంటి బాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న నాని కి ఈ మధ్య కాలంలో కొన్ని అపజయాలు చవిచూసాడు, అయితే ఇప్పుడు వచ్చిన జెర్సీ సినిమాతో మంచి ఘన విజయం అందుకున్నాడు అంతే కాక ప్రేక్షకుల నుండి మరియు సెలెబ్రెటీల నుండి మంచి అభినందనలు అందుకున్నాడు ,

అంతే కాక jr ఎన్టీఆర్ , అల్లుఅర్జున్ లాంటి వల్లే కాకుండా దర్శక దిగ్గజం రాజమౌళి గారూ సినిమా చూసిన తరువాత ఇలా ట్వీట్ చేశారు , `హృదయాన్ని హత్తుకునే సినిమా. అద్భుతంగా రాసిన, తీసిన సినిమా `జెర్సీ`. వెల్‌డన్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ గర్వపడతారు. నాని `బాబు`.. జస్ట్ లవ్యూ అంతే` అని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో నాని ఫాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *