తమిళ స్టార్ హీరో నాతో గడిపిన రాత్రిని మర్చిపొడు అనుకుంటా.. శ్రీ రెడ్డి

గత కొంత కాలంగా ఆమె సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. ఇది వరకు టాలీవుడ్ స్టార్ హీరోలపై కామెంట్స్ చేసిన తను తాజాగా కోలీవుడ్ నటుడిపై మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేసింది. ఛాన్సులు ఇస్తామని పలువురు తనను శారీరకంగా వాడుకున్నారు అని నా అవసరం తిరిపోయక
ఛాన్స్ ఇవ్వలేదు అని తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఇంతకీ ఆ పోస్ట్ ఎవరి గురించి అంటే తమిళ సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌. ఆ పోస్టులో ”హాయ్ తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ రెడ్డి ద్వారా తనకు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత మీరు అవకాశం ఇప్పిస్తానని చెప్పి… గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా నాతో శారీరకంగా మీరు ఒక్కటయ్యారు. అయితే ఇప్పటివరకు ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పిన మాటను మీరు మర్చిపోయారు అనుకుంటా.. కానీ మీరు ఆ రాత్రి నాతో గడిపిన సమయాన్ని మీరు మరచిపోరు అనుకుంటా అని శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది.