మన ఇంటిలో పిచ్చుకలు గూడు పెడితే అరిష్టమా.?

ఐదు యజ్ఞాలలో భూత యజ్ఞం కూడా ఒకటీ
అంటే పశు పక్షాదులకి ఆహారాన్ని వేయడం వలన యజ్ఞం చేసినంత పుణ్యం మరియు వాటికీ నివాసం కల్పించడం కూడా కూడా పుణ్యమే. దీనిలో ఎటువంటి అరిష్టం ఉండదు. వాటి నివాసాలను కదలించవద్దు, భంగపరచారాదు.

కావున మన ఇంటిలో పిచ్చుకలు గూడు కట్టుకుంటే అరిష్టంగా బావించకండి..