21 C
Hyderabad
17th February 2019
ఆరోగ్యం

Sleeping problem Tips in Telugu Insomnia -Best Sleeping Tips In Telugu

నిద్రలేమి సమస్య :

Sleeping problem Tips in Telugu Insomnia | Nidra | Best Sleeping Tips In Telugu

ప్రస్తుత ప్రపంచంలో నిద్రలేమి సమస్య తో చాలా మంది బాధ పడుతున్నారు.నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం అలాంటి రోజువారీ నిద్రలో జాప్యం వల్ల బాధ పడుతున్నారా అయితే ఇది మీకోసమే,
నిద్ర లేకపోవడం అనేది చిన్న సమస్య కాదు దాని వల్ల మన రోజు వారీ పనులలో జాప్యం ఏర్పడుతుంది,మనిషి జీవించడానికి అన్నం, నీరు, గాలి, ఎలాగో నిద్ర కూడా అలా, ప్రస్తుత సర్వే ల ప్రకారం ఎక్కువగా యువత ఇలాంటి సమస్యను ఎదురుకున్నారు అని తెలుస్తుంది.  దీని వల్ల చాలా మానసిక సమస్యలు ఏర్పడతాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు…
ఈ సమస్యను మెడికల్ గా Insomnia అని మరియు “sleeplessness” దీన్ని సమస్య గ కాకుండా ఒక రోగం గా చూడాలి.అసలు ఈ నిద్రలేమి సమస్య కు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

నిద్రలేమి సమస్యకు గల కారణాలు :

  • డ్రగ్స్ అలవాటు ఉండటం
  • దీర్ఘకాల నొప్పులతో బాధపడుతుండటం
  • అధిక మోతాదులో alchohal తీసుకోవటం
  • ఒత్తిడి ఎక్కువగా ఉండటం
  • భయం లేక ఏదైనా విషయం లో ఆందోళన చెందటం
  • మొబైల్ లేక కంప్యూటర్ ముందు ఎక్కువ టైం ని గడపటం
  • గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతుండటం
  • రాత్రిళ్ళు పనిచేయటం
  • పగలు నిద్రపోవటం
  • వ్యక్తిగత సమస్యలతో బాధపడటం , ఆర్థిక సమస్యలు, మొదలైనవి.

 

నివారణ చర్యలు :

  • మొబైల్ వాడకం తగ్గించటం
  • కుదిరితే పగలు నిద్రపోకుండా ఉండటం
  • రోజు ఒక టైం టేబుల్ ని అనుసరించటం, ఒకే టైం కి నిద్రపోవటానికి ప్రయత్నించండి
  • మీ పరిసరాలను శుభ్రం గా ఉంచండి
  • కుదిరితే త్వరగా లైట్స్ ఆఫ్ చేయండి..
  • Physiological సమస్యలను తగ్గించటానికి యోగ పద్ధతులు పాటించండి.
  • మీ ఆహార అలవాట్లలో కూరగాయలు ఉండేలాగా చూసుకోండి.
  • మద్యపానం మరియు ధూమపానం కి దూరం గా ఉందండి
  • రాత్రిళ్ళు కాఫీ, టీ తాగటం తగ్గించండి…
  • ముఖ్యంగా చలికాలంలో శరీరానికి మాలిష్ చాలా అవసరం.
  • అలాగే స్నానం చేసేటప్పుడు కొన్ని రకాల నూనెలను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని స్నానం చేయండి. దీంత ఒత్తిడి తగ్గి మంచిగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.

మీ సమస్య ఏదయినా మనిషికి నిద్ర చాలా అవసరం . నిద్రలేక పోతే మీకు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది  అది మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సమాజంలో అయిన కావచ్చు …

“మీకు ఎక్కువగా ఉంటే సంబంధిత డాక్టర్స్ ని సంప్రశించటం మంచిది “..

Related posts

జుట్టు ఒత్తు గా ఉండటానికి విటమిన్ E

Mahesh Babu

జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు తెలుసా ?

manatelugunela

ప్రతి రోజు మనం పాటించాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు!!

manatelugunela

దంతసమస్యకి కారణాలు.. దంత సంరక్షణ ఎలా ?

manatelugunela

చుండ్రు నివారణ కోసం వంటింటి చిట్కాలు

Mahesh Babu

కాంతివంతమైన చర్మం కోసం 3 చిట్కాలు

manatelugunela

Leave a Comment