నీ ఫొటోలు చూసి హస్తప్రయోగం చేసుకున్నాం అని నాకే మెసేజ్ చేశారు – చిన్మయి

మీటూ బాధితులు బయటకు కనిపించరు కానీ, టాలీవుడ్ లో చాలా మందే మీటూ బాధితులు ఉన్నారు. ఆ మీటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళలో చిన్మయి ముందంజలో ఉంటుంది. ఆ మధ్య ఈమె చేసిన ఆరోపణాలలో నిజామెంత ఉందో తెలియదు కానీ, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని కొన్ని ఫొటోలు తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. అంతే కాకుండా మీటూ బాధితులకు చిన్మయి సపోర్టుగా నిలుస్తుంది. ఈ విధంగా మీటూ ఉద్యమం ముందుకు నడిపించడం వలన నన్ను రెప్ చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పే చిన్మయి కి అనుకున్నట్టు గానే మంచి సపోర్ట్ లభించింది. రీసెంట్ గా ఒక అభిమాని చిన్మయి ని చీర కట్టుకుంటే బాగుంటావు అంటూ ట్విట్టర్ లో సలహా ఇచ్చాడు. దీనికి రిప్లై ఇస్తూ చిన్మయి తనదైన స్టైల్ లో బోల్డ్ సమాధానం ఇచ్చింది. అది ఏంటంటే గతంలో ఇలాగే చీర కట్టుకుంటే సైడ్ నా నుంచి ఫోటోలు తీసి పోర్న్ సైట్స్ లో అప్‌లోడ్ చేశారట. ఆ ఫోటోలు చూసి కొంతమంది హస్తప్రయోగం చేసుకున్నాం అని చిన్మాయి కి మెసేజ్ లు పెట్టారట అని ధైర్యంగా నెటిజన్లతొ ధైర్యంగా పంచుకుంది చిన్మయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *