విడాకులు తీసుకున్న దర్శకుడి ప్రేమలో సాయి పల్లవి ?

A. L. Vijay Sai Pallavi, Sai Pallavi dating AL Vijay?, Is Sai Pallavi dating Vijay, Sai Pallavi dating With AL Vijay, Director A L Vijay Second marriage with Sai Pallavi, Sai Pallavi Marriage, Sai Pallavi director A L Vijay wedding,మనతెలుగునేల , Sai Pallavi director A L Vijay Love, Mana Telugu Nela, Manatelugunela,

సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ లిస్టులో ఒకరు.  ఆమె అద్భుతమైన నటన మరియు నృత్య నైపుణ్యాలతో నటిగా చిత్రరంగంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ రౌడీ బేబీ, దర్శకుడు ఎ.టి. విజయ్ ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు విజయ్ మరియు సాయి పల్లవి, దియా(తెలుగులో కణం) చిత్రం కోసం కలసి పనిచేశారు. వీరు  ఇద్దరూ వివాహం చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నరంటా ఈ విషయాన్నివెంటనే ఒక అధికారిక ప్రకటన చేయడానికి భావిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే ఇప్పటికే  విజయ్ నటి అయిన ‘అమలా పాల్’ ను వివాహం చేసుకున్నాడు, ఆ తరువాత విజయ్ మరియు అమల 2017 లో విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి, సూర్య యొక్క ఎన్.జి.కె. లో మరియు మళయాళ చిత్రం “అత్తిరాన్” లో నటిస్తోంది. అయితే ఈ వార్త పైన అధికారిక సమాచారం లేదు మరియు దర్శకుడికి దగ్గరగా దీని గురించి అడగగా ఈ వార్తలను ఖండించారు అయినా నిప్పు లేనిదే పొగ వస్తుంది అంటారా?

  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *