విజయ్ దేవరండ, నిహారికా కొణిదెల పెళ్లి వార్తలో నిజం ఎంత?

vijay devarakonda niharika konidela, rumors on vijay deverakonda niharika marriage, vijay deverakonda niharika marriage, Niharika  and Vijay Devarakonda marriage, Telugu Movie Gossips, Tollywood Movie Gossips, Telugu Cinema News, Gossips on niharika marriage,

అర్జున్ రెడ్డి తో, విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులలో మంచి పేరుపొందాడు మరియు ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం, టాక్సీ వాల చిత్రాలు హిట్ అవడంతో చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. దేవరకొండ ఆటిట్యూడ్ తో  అబ్బాయిలతో పాటు అమ్మాయిలలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

దేవరకొండ టాలీవుడ్లో పెళ్ళికాని బాచిలర్లలో ఒకడు, అతని వివాహం చర్చకు సంబంధించిన విషయం ఒకటి బాగా వైరల్ అవుతుంది . అది ఏమిటి అంటే విజయ్ దేవరకొండకి నిహారిక కొనిదేలతో పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా కుటుంబం నుండి ఏ అధికారిక వార్త రాలేదు అంటే ఇది కేవలం వదంతి అని నమ్మాల్సిందే, ఒక యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిని ఖండించింది . ఇంతకముందు కూడా నిహరికకి సాయిధరమ్‌ తేజ్‌తో,  ప్రభాస్ తో మరియు నాగ శౌర్య తో పెళ్లి అని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం  విజయ్ దేవరకొండ యొక్క తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ మే 31న 2019 లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిహారికా యొక్క సూర్యకాంతం సినిమా  మార్చి 29 న విడుదల కానుంది.

నిహారికా, విజయ్ దేవరకొండ తో పెళ్లి గురించి ఏమి అనిందో కింది వీడియో లో చూడచ్చు.

  • 2
    Shares