RRB గ్రూప్ D 2019 పలితాలు విడుదల తేది ఎపుడంటే ?

Railway Group D Result s RRB Result, RRB Group D

RRB గ్రూప్ D 2019 పలితలకోసం ఇండియన్ ఎక్స్ప్రెస్.కామ్ రైల్వే బోర్డ్ నుండి సీనియర్ సభ్యుడిని పలితల విడుదల తేదీకి అడిగినప్పుడు, అతను RRB గ్రూప్ D ఫలితాన్ని పలితలని విడుదల చేయడానికి చేయడానికి మరో మూడు-నాలుగు రోజులు పడుతుంది అని చెప్పారు.

“రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ D ఫలితాలు మార్చి 3 లేదా మార్చి 4 నాటికి ప్రాంతీయ-ఆధారిత అధికారిక వెబ్ సైట్లలో విడుదల చేయబడతాయి,” అని అధికారి తెలిపారు. అభ్యర్థులు పలితలకోసం వారి పప్రాంత అధికారిక వెబ్సైట్లులలో సందర్శించండి.

Secunderabad (www.rrbsecunderabad.nic.in), RRB Guwahati (www.rrbguwahati.gov.im), Bangalore (www.rrbbnc.gov.in), RRB Jammu (www.rrbjammu.nic.in), Kolkata (www.rrbkolkata.gov.in), Malda (www.rrbmalda.gov.in), Allahabad (www.rrbald.gov.in), Bhopal (www.rrbbpl.nic.in), Bhubaneshwar (www.rrbbbs.gov.in), Bilaspur (www.rrbbilaspur.gov.in), Mumbai (www.rrbmumbai.gov.in), Chandigarh (www.rrbcdg.gov.in), Chennai (www.rrbchennai.gov.in), Muzaffarpur (www.rrbmuzaffarpur.gov.in), Patna (www.rrbpatna.gov.in), Ranchi (www.rrbranchi.gov.in), Ahmedabad (www.rrbahmedabad.gov.in), Ajmer (www.rrbajmer.gov.in), Gorakhpur (www.rrbguwahati.gov.in), Siliguri (www.rrbsiliguri.org). Thiruvananthapuram (www.rrbthiruvananthapuram.gov.in).

పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)కు అర్హత సాధిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులందరూ పీఈటీ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.